పులివెందులలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సమర్పించాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఆలపాటి గిరిధర్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో ఇవాళ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది.
Don’t receive OTP? Resend