ఫ్రెంచ్ ఓపెన్ నిశేష్ బసవరెడ్డి సంచలనం
ఫ్రెంచి ఓపెన్‌లో భారతీయ మూలాలున్న నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. ఆదివారం పారిస్ వేదికగా ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై 7-6(5), 7-6(5), 6-7(9), 6-1 తేడాతో విజయం సాధించాడు. నిశేష్ రెడ్డి 2005 మే 5న కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్‌లో జన్మించాడు. సాయిప్రసన్న, మురళీకృష్ణ అతడి తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వాస్తవ్యులు. వీరు 1999లో అమెరికాలో స్థిరపడ్డారు.
Login
Comments (1)
Gsreddy
2 months agoHi