ఏఐ సూపర్ యాప్‌గా మారనున్న కోపైలట్
చాట్‌బాట్‌ను దాటి కోపైలట్‌ను సరికొత్త ఏఐ సూపర్ యాప్‌గా తీర్చిదిద్దుతున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సాధారణ ఏఐ యాప్‌లతో పోలిస్తే మరిన్ని పనులను సులభంగా చేసేలా కోపైలట్‌ను అభివృద్ధి చేస్తున్నామని, దీనిపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Login
Comments (0)