LIVE: రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై కార్యక్రమంలో దృష్టి సారించారు. లైవ్ లో చూడండి.
Login
Comments (0)