షూటింట్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత
షూటింగ్ క్రీడాకారుడిగానే కాక కోచ్గానూ దిగ్గజ స్థాయిని అందుకున్న జస్పాల్ రాణా కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచారు. జస్పాల్ వయసు 49 ఏళ్లే. జస్పాల్కు భార్య రీనా, అమ్మాయి దేవాంశి, అబ్బాయి యువరాజ్ ఉన్నారు. షూటింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణాలు గెలుచుకున్న జస్పాల్ ప్రస్తుతం 2028 ఒలింపిక్స్ కోసం శిక్షణ ఇస్తున్నారు. మను బాకర్ వంటి ప్రతిభావంతుల్ని తీర్చిదిద్దింది ఆయనే.
Login
Comments (0)