ఇన్‌స్టామార్ట్‌లో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీ
బెంగళూరు: స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాకు హెచ్పీసీఎల్తో ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్‌పీ నవ్య 10 కిలోల ఎల్పీజీ సిలిండర్లతో ఈ సేవను బెంగళూరులో ప్రారంభించింది. 5 కిలోల సిలిండర్లు కూడా అందుబాటులో ఉంటాయని, గృహ వంటగ్యాస్ కనెక్షన్ లేని విద్యార్థులు, అద్దెకు ఉండే ఉద్యోగులు కూడా వీటిని ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది.
Login
Comments (0)