వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2,728కు, కోల్కతాలో రూ.2,872.50కు, హైదరాబాద్లో రూ.2,985కు చేరింది. గృహ వినియోగానికి ఉపయోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
Don’t receive OTP? Resend