యూట్యూబర్ రావణ్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా పలువురు యువతులతో ఉన్న అసభ్య వీడియోలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలు తొలగించే ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. తొలగించిన డేటాను పునరుద్ధరించి దర్యాప్తులో కీలక సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు.
Don’t receive OTP? Resend