మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు ఘనంగా తెరలేచింది. సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో జరిగిన ప్రారంభ వేడుకలో ప్రముఖ అంతర్జాతీయ కళాకారులు పాల్గొన్నారు. 48 జట్లు, 104 మ్యాచ్‌లతో చరిత్రలోనే అతిపెద్ద వరల్డ్ కప్‌గా ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య దేశం మెక్సికో దక్షిణాఫ్రికాతో తలపడింది.
Don’t receive OTP? Resend