ఈ20 పెట్రోల్‌తో మైలేజీ తగ్గొచ్చు: కేంద్రం
20 శాతం ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడకం వల్ల కొన్ని వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ అంగీకరించింది. అయితే అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన పికప్, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ20 పెట్రోల్‌పై వస్తున్న సందేహాలకు సమాధానంగా వివరణాత్మక పత్రాన్ని విడుదల చేసింది.
Login
Comments (0)