హైదరాబాద్: ‘లెనిన్’ చిత్రంలో అఖిల్ నటనను అగ్ర నటుడు చిరంజీవి ప్రశంసించారు. అఖిల్ తనకు కొడుకుతో సమానమని పేర్కొంటూ, అతడి పనితీరు ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్రబృందానికి ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Don’t receive OTP? Resend