ఏడో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడమే లక్ష్యంగా ఏడో శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్థికశాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
Login
Comments (0)