హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో నటుడు నందమూరి బాలకృష్ణకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన కాలి కండరంలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆర్థోపెడిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అవసరమైన పరీక్షలు పూర్తైన అనంతరం తదుపరి చికిత్స చేపడతామని వైద్యులు పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend