పదవీకాలంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. తమపై విధించిన సస్పెన్షన్ను రద్దు చేయాలని వారు పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రెండు, మూడు రోజుల్లో నోటీసులు జారీయ్యే అవకాశం ఉందని ఏయూ వర్గాలు తెలిపాయి.
Don’t receive OTP? Resend