లక్నో: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మత ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. స్కూల్ యూనిఫాంతో పాటు హిజాబ్ ధరించేందుకు అనుమతి కోరుతూ ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ప్రైవేట్ విద్యాసంస్థలు తమ యూనిఫాం నిబంధనలు అమలు చేసుకునే హక్కు కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. మతపరమైన ప్రాధాన్యతలు పాఠశాల క్రమశిక్షణను ప్రభావితం చేయకూడదని తెలిపింది.
Don’t receive OTP? Resend