ఏపీ ఎన్ఆర్టీ టెక్సాస్ కోఆర్డినేటర్గా ప్రసాద్ చిగిలిశెట్టి నియామకాన్ని సంస్థ నిలిపివేసింది. కూటమి ఐక్యతకు విరుద్ధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులపై టిడిపి కార్యకర్తలతో పాటు జనసేన శ్రేణుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పార్టీ నియమాలకు లోబడి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీ ఎన్ఆర్టీ వెల్లడించింది.
Don’t receive OTP? Resend