టిడిపి ఎన్నారై కమిటి చైర్మన్ డాక్టర్ గురు రాజా కుమారుడి వివాహ వేడుక అమెరికాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి బిజీ షెడ్యూల్లోనూ వివాహానికి హాజరైన లోకేశ్ దంపతులకు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జులైలో కర్నూలు మూలాలున్న డాక్టర్ గురు రాజాని సిఎం చంద్రబాబు నియమించారు.
Don’t receive OTP? Resend