అంతర్జాతీయ హర్డ్లర్ జ్యోతి యర్రాజీకి విశాఖలో ఇంటి స్థలం
అమరావతి: అంతర్జాతీయ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత Hurdler జ్యోతి యర్రాజీ ప్రతిభకు ప్రోత్సాహకం లభించింది. వంద మీటర్ల హర్డిల్స్ లో ఆసియాలోనే టాప్ అథ్లెట్ అయిన జ్యోతికి విశాఖపట్నంలో 500 గజాల ఇంటిస్థలంతో పాటు డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుమతిస్తూ రాష్ట్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.
Login
Comments (0)