బ్రిటన్ కొత్త ప్రధాని ఆండీ బర్న్హామ్
బ్రిటన్ అధికార లేబర్ పార్టీ కొత్త నాయకుడిగా ఆండీ బర్న్హామ్ ఎన్నికయ్యారు. దీంతో వచ్చే వారం ఆయన బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. లండన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో లేబర్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ ప్రకటన చేసింది. ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సోమవారం కింగ్ చార్లెస్-3 ఆండీ బర్న్హామ్ను ఆహ్వానించనున్నారు
Login
Comments (0)