ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
హత్యాయత్నం కేసులో అరెస్టైన ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షికి ఆలూరు జేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో 16 మందికీ రిమాండ్ విధించగా, వారిని కర్నూలు జైలుకు తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడుల నుంచి పార్టీ కార్యకర్తను కాపాడేందుకే ఎమ్మెల్యే అక్కడికి వెళ్లారని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
Login
Comments (0)