ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు
కర్నూలు జిల్లా ఆలూరు వైసిపి ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. సంగాల, నేమకల్లులో టిడిపి కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనతో పాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి, విరూపాక్షిని ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు.
Login
Comments (0)