logo logo user1 Login
Comments (1)
1 days ago

ఈ చర్య ఆశ్చర్యం కలిగించింది. రాజకీయ ప్రత్యర్థుల పట్ల చంద్రబాబు నాయుడు చాలా ఔదార్యం తో వ్యవహరించడం చూస్తున్నాం. 2019-24 మధ్య సమాజం పై దండయాత్ర చేసిన క్లెప్టోక్రసీ ముఠాల పట్ల కూడా ఆయన గొప్ప ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. అటువంటిది - ప్రభుత్వం పై అంశాల వారీగా తన నిరసన గళం వినిపిస్తున్న ఏ బీ వెంకటేశ్వర రావు కు గల భద్రత ను ఉపసంహరించడం... చంద్రబాబు ఇమేజ్ ను జనం దృష్టిలో పలుచన చేసే అవకాశం లేకపోలేదు. నిజానికి ఏబీ వెంకటేశ్వర రావు కు భద్రతా పరమైన ఇబ్బంది ఏమీ ఉన్నట్టు లేకపోయినా ; జనం లో ఆయన పట్ల సానుభూతి బాగా పెరగడానికే ఈ చర్య ఉపకరిస్తుందనే చిన్న లాజిక్ ఈ నిర్ణయం తీసుకున్న వారిలో ఎలా మిస్ అయిందో అర్ధం కావడం లేదు. ఏబీ వెంకటేశ్వర రావు ను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారనే సాంకేతాలు జనం లోకి వెళ్లడం లేదా?

Post a comment

Related Posts