ఓపిటి దుర్వినియోగం: విదేశీ విద్యార్థులపై అమెరికా ఆగ్రహం
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానాన్ని దుర్వినియోగం చేస్తున్న 10,000 మంది విదేశీ విద్యార్థులను గుర్తించినట్లు యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) వెల్లడించింది. వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీనిపై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. దర్యాప్తు అనంతరం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. చదువు పూర్తయ్యాక విద్యార్థులు అమెరికాలో మరికొద్ది కాలం పాటు ఉంటానికి వీలుగా ఓపిటిని ఇస్తారు.
Login
Comments (0)