హెచ్1బీ ఫీజులపై ట్రంప్ కు ఎదురుదెబ్బ
హెచ్1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధింపుపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలన్న ట్రంప్ యంత్రాంగం విజ్ఞప్తిని అమెరికా అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. స్టే ఇవ్వకపోతే దేశానికి కలిగే నష్టాన్ని ప్రభుత్వం నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి ఫీజులు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది.
Login
Comments (0)