ముంబయి: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబయిలోని ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం చికిత్స పూర్తి కావడంతో ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైద్య బృందం అందించిన సేవలకు ఆయన సతీమణి అన్నా కొనిదెల కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత నైపుణ్యంతో శస్త్రచికిత్స నిర్వహించి, పవన్‌కు అత్యుత్తమ వైద్యం అందించారని ఆమె పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend