ముంబయి: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఈ నెల 10న భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన నాలుగు రోజుల విశ్రాంతి అనంతరం ఇంటికి చేరుకున్నారు. వైద్యుల సూచన మేరకు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.
Don’t receive OTP? Resend