ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫార్చూన్ ఇండియా ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పై నిలిచారు. “Andhra’s Rising Star: How Nara Lokesh is Powering the State’s Next Chapter” పేరుతో కథనం ప్రచురించింది. ఆధునిక పాలన, సాంకేతికత, పెట్టుబడుల ఆకర్షణ, ఐటీ వ్యవస్థ బలోపేతం, యువతకు ఉపాధి, విద్యాభివృద్ధిపై ఆయన దృష్టిని కథనం ప్రస్తావించింది. ఫార్చ్యూన్ ఇండియా “40 Under 40” జాబితాలోనూ లోకేశ్ చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది.
Don’t receive OTP? Resend