గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా ఉండడంతో వాహనదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జిల్లాలో చాలాపెట్రోల్ బంక్ల దగ్గర ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మేడికొండూరు, పేరేచర్ల, పల్నాడు జిల్లాలోని మండలాల్లో డీజిల్ కొరత కొనసాగుతోంది. డీజిల్ కోసం బంకుల వద్దకు పెద్దఎత్తున వాహనదారులు, రైతులు క్యూలు కడుతున్నారు. ఆటోలకు రూ.200, కార్లకు రూ.500 విలువైన డీజిల్ ని మాత్రమే ఇస్తున్నారు.
Don’t receive OTP? Resend