వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'జగన్ 2.0 సూపర్ యాప్'ను తాడేపల్లిలో విడుదల చేశారు. యాప్ ప్రారంభించిన గంటలోనే 25 వేల డౌన్లోడ్లు నమోదయ్యాయని, ఇప్పటికే లక్షకు పైగా డౌన్లోడ్లు జరిగినట్లు వైఎస్సార్సీపీ తెలిపింది. కార్యకర్తల నుంచి నాయకుల వరకు అనుసంధానంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వేదికగా ఈ యాప్ ఉపయోగపడుతుందని పార్టీ పేర్కొంది.
Don’t receive OTP? Resend