హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కొత్త ఎస్యూవీ బేయాన్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య ఈ వాహనం నిలవనుంది. బేయాన్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లను తీసుకురావడం లేదని కంపెనీ తెలిపింది. చెన్నై ప్లాంట్‌లో ఈ మోడల్‌ను తయారు చేయనున్నారు.
Don’t receive OTP? Resend