తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో లక్ష మంది సామర్థ్యంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ సంఘంతో చర్చలు జరుపుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రతిభను వెలికితీయడంలో టీజీ20 లీగ్ కీలక వేదికగా నిలుస్తోందన్నారు. ఈనాడు సంస్థల సహకారంతో టీజీ20 లీగ్ పోటీలు జరిగాయి. టీజీ20 తొలి సీజన్ విజేత హైదరాబాద్ చాంపియన్స్ జట్టును ఈ సందర్భంగా సిఎం అభినందించారు.
Don’t receive OTP? Resend