కాక్ రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఎకౌంట్ల నిలిపివేత
వ్యంగ్య డిజిటల్ వేదికగా పేరుగాంచిన కాక్ రోచ్ (బొద్దింకల) జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీ సోషల్ మీడియా ప్రచారం వల్ల జనం ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది కాబట్టే, అణచివేతకి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, తమ సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్ మొత్తం నిలిపివేయబడినట్లు లేదా హ్యాక్ చేయబడినట్లు ఆరోపించారు. దీంతో సంస్థ అధికారిక వేదికలన్నింటికీ యాక్సెస్ కోల్పోయినట్లు తెలిపారు.
Login
Comments (0)