బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘనవిజయం
ఢాకా: బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఘన విజయం సాధించింది. తారిఖ్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత కోరుతూ భారత్‌ను సంప్రదిస్తామని బీఎన్పీ ప్రతినిధి తెలిపారు. 299 సీట్లున్న పార్లమెంట్లో బీఎన్పీ నేతృత్వంలోని కూటమి 212 సీట్లు గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది.
Login
Comments (0)