బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన తర్వాత తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె, 2024 నిరసనలను తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆయుధంగా ఉపయోగించారని ఆరోపించారు. 2026 డిసెంబరు నాటికి బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేయగా, దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Hello where is my comment?
Will she go to Bangladesh?
Don’t receive OTP? Resend