పులివెందుల వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బూత్ ఏజెంట్లకు రక్షణ కల్పించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు అనుమతించింది.
Don’t receive OTP? Resend