ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్లో నూతన ఏఏఏ సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో విజయవంతంగా కొనసాగుతున్న ఏఏఏ సినిమాస్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణలో భాగంగా ఈ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రారంభోత్సవంలో సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Don’t receive OTP? Resend