రెజ్లర్ వినేష్ ఫోగట్ కి సుప్రీం అనుమతి
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2026 ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగే ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఆమెకు మార్గం సుగమమైంది. ఆమె మీడియాలో చేసిన ప్రకటనల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతిన్నదని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆమె మీద అంతకుముందు నిషేధం విధించింది.
Login
Comments (0)