హైదరాబాద్: 22ఏ నిషేధిత భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆరోపణలు నిజం కాదని వివరించేందుకే శాసనసభలో ఈ అంశంపై చర్చ చేపట్టినట్లు తెలిపారు. 22ఏ భూములపై బిఆరెస్ హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయనే చర్చను విపక్షం పక్కదోవ పట్టిస్తోందన్నారు.
Don’t receive OTP? Resend