అమిత్ షా ఉపప్రధాని? విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అమిత్ షా ఉప ప్రధానిగా నియమితులవుతారన్న వార్తలు నిజమైతే స్వాగతించదగ్గ నిర్ణయమని మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా అమిత్ షా ఆ బాధ్యతలకు అర్హులని పేర్కొన్నారు. అయితే ఉప ప్రధానిగా నియామకంపై కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Login
Comments (0)