గ్లాస్గో: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించాడు. 79 కేజీల విభాగంలో మొత్తం 330 కిలోలు (స్నాచ్ 149, క్లీన్ అండ్ జర్క్ 181) ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. మలేసియాకు చెందిన హిదాయత్ మహమ్మద్ 331 కిలోలతో స్వర్ణం గెలవగా, ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్ ముర్రే 325 కిలోలతో కాంస్యం సొంతం చేసుకున్నాడు.
Don’t receive OTP? Resend