వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రికార్డులు స్థాపిస్తున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 486 పరుగులు చేసిన వైభవ్, ఇప్పుడు 579 రన్స్‌తో టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఏ టీ20 టోర్నమెంట్‌లోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. 20 ఏళ్లు నిండకముందే ఒక ఐపీఎల్ సీజన్లో 500 పరుగులు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా కూడా వైభవ్ నిలిచాడు.
Don’t receive OTP? Resend