టీటీడీ ట్రస్టులకు రూ.96.98 కోట్ల విరాళాలు
తిరుమల: టీటీడీ ట్రస్టులకు మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.96.98 కోట్ల విరాళాలు అందాయి. మొత్తం 2,460 మంది దాతలు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా విరాళాలు సమర్పించారు. వీరిలో 1,246 మంది రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు, 1,212 మంది రూ.లక్ష నుంచి రూ.10 లక్షల లోపు విరాళాలు అందించగా, ఇద్దరు భక్తులు రూ.కోటి కంటే ఎక్కువ విరాళాలు సమర్పించారు.
Login
Comments (0)