టీటీడీ దాతలకు కొత్త నిబంధనలు
తిరుపతి: టీటీడీ దాతలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. కొత్తగా విరాళాలు ఇచ్చే దాతలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకు విరాళాలు అందించిన సుమారు 1.90 లక్షల మంది దాతలకు ప్రస్తుతం ఉన్న అన్ని సౌకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.
Login
Comments (0)