సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రస్ట్ బోర్డు శాశ్వత చైర్మన్గా అశోక్ గజపతిరాజును నియమించింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటైంది. సీనియర్ ప్రధాన అర్చకుడు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగనున్నారు. ఈ ట్రస్ట్ బోర్డు రెండేళ్ల పాటు కొనసాగనుంది. బోర్డులో టీడీపీకి 13, జనసేనకు 2, బీజేపీకి ఒక స్థానం లభించింది.
Don’t receive OTP? Resend