తిరుపతిలో భక్తుల వసతి కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను సీఎం చంద్రబాబు సెప్టెంబరు 15న ప్రారంభించనున్నారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన ఈ రెండు సముదాయాల్లో ఒకేసారి 10 వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు అందించేందుకు వీటిని నిర్మించారు.
Don’t receive OTP? Resend