గ్రామంలో సంచరించిన మూడు సింహాలు
అమ్రేలి: గుజరాత్లోని ఓ గ్రామంలో మూడు సింహాలు సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సోమవారం రాత్రి వీధుల్లో తిరుగుతూ ఓ పశువును వెంటాడిన సింహాల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పశువు తప్పించుకోగా, సింహాలను చూసిన వీధి కుక్కలు పరుగులు తీశాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Login
Comments (0)