టీజీ టెట్‌లో 43.94% ఉత్తీర్ణత
హైదరాబాద్: టీజీ టెట్-2026 ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. మొత్తం 1,15,028 మంది పరీక్షకు హాజరుకాగా, 43.94 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఇన్‌సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత 37.29 శాతంగా నమోదైంది. ఇన్‌సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్‌కు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Login
Comments (0)