నీట్ యూజీ ఫలితాలు విడుదల.. 11.21 లక్షల మంది అర్హత
ఎన్టిఏ నీట్ యూజీ పునఃపరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్ష రాసిన 20 లక్షల మందికి పైగా విద్యార్థుల్లో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. 715 మార్కులతో ఆర్యన్ గుప్తా, పాన్షుల్ బన్సాల్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. హనుమకొండకు చెందిన వీరయ్యగారి సహ్యుకు 13వ ర్యాంకు, అనంతపురానికి చెందిన నామాల ప్రేరణకు 36వ ర్యాంకు లభించింది.
Login
Comments (0)