కర్నూలులో పోలీసుల నిఘా వ్యవస్థ విఫలమైందని మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్త హత్యకు ముందే సోషల్ మీడియాలో ‘ఆర్ఐపీ’ పోస్టు పెట్టారని, అది పోలీసుల దృష్టికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రులపై నిఘా పెట్టే పోలీసులు నేరస్థుల కదలికలపై ఎందుకు సమాచారం సేకరించలేకపోయారని నిలదీశారు. కర్నూలు పరిస్థితులను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
Don’t receive OTP? Resend