అమరావతి: జోగి రమేష్ సహా 11 మంది నిందితులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో జోగి రమేష్ కుటుంబసభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జోగి రమేష్‌కు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. జోగి మేఘన ఫిర్యాదుతో జోగి రమేష్ సహా 11 మందిపై కేసు నమోదైంది. కుటుంబసభ్యులను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది.
Don’t receive OTP? Resend